డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మన తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ డిగ్రీ గురుకులాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే TGUGCET -2022 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు తేదీని పిబ్రవరి – 03 వరకు పెంచుతున్నట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

TGUGCET – 2022 ప్రవేశ పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

దరఖాస్తు చేయడానికి కింద లింక్ ని క్లిక్ చేయండి.

వెబ్సైట్ :: http://mmtechies-001-site3.itempurl.com/start.html