1196 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి IOCL ప్రకటన

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ (IOCL)1196 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

● పోస్టుల వివరాలు :: ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఇవి నార్తర్న్ రీజియన్, వెస్ట్రన్ రీజియన్ లో ఖాళీగా ఉన్నాయి.

● ఎంపిక విధానం :: రాతపరీక్ష ద్వారా

● అర్హతలు :: ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్

● దరఖాస్తులకు చివరి తేదీ :: జనవరి 31 (నార్తర్న్ రీజియన్), ఫిబ్రవరి 15 (వెస్ట్రన్ రీజియన్)

● వెబ్సైట్ :: https://iocl.com/