భారీ వేతనాలతో కాంట్రాక్టు ఉద్యోగాలు

హైదరాబాద్(రాజేంద్రనగర్)లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR)..లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

★ ఖాళీల వివరాలు :: ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్ కోఆర్డినేటర్, డేటా అనలిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఆఫీస్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్ – A, ట్రైనింగ్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్ (టెక్నికల్), ట్రైనింగ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) మల్టీ టాస్కింగ్ స్టాప్

● ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్ కోఆర్డినేటర్:

అర్హత :: సోషల్ సైన్సెస్ /మేనేజ్ మెంట్/హ్యూమానిటీస్/సోషల్ వర్క్ లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు :: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతం :: నెలకి రూ.90,000 చెల్లిస్తారు.

● డేటా అనలిస్ట్ ::

అర్హత :: సోషల్ సైన్సెస్/మేనేజ్ మెంట్/స్టాటిస్టిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు :: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతం :: నెలకి రూ.40,000 చెల్లిస్తారు.

● ప్రాజెక్ట్ అసోసియేట్ ::

అర్హత :: సోషల్ సైన్సెస్/కామర్స్/మేనేజ్ మెంట్ / హ్యుమానిటీలో ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు :: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతం :: నెలకి రూ.30,000 చెల్లిస్తారు.

● ఆఫీస్ అసిస్టెంట్ ::

అర్హత ‘: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు :: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతం :: నెలకి రూ.16,000 చెల్లిస్తారు.

● ఎంపిక విధానం :: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది :: 26.01.2022

● వెబ్సైట్ :: nirdpr.org.in

పూర్తి నోటిఫికేషన్ :: NOTIFICATION – 1

NOTIFICATION – 2