రేపు తెలంగాణ కేబినేట్ భేటీ

కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కేబినేట్ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోరేపు అనగా సోమవారం మధ్యాహ్నం భేటీ కానుంది.

కరోనా కేసుల పెరుగుదల, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యా సంస్థలకు సెలవుల పొడిగించిన అంశం మరియు ఇతర ముఖ్య అంశాలపై పై చర్చించనున్నట్లు సమాచారం.