నవోదయాలలో 1925 ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పని చేయుటకు 1925 ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు…

● పోస్టులు ::
అసిస్టెంట్ కమిషనర్ (05)
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(10)
ఆడిట్ అసిస్టెంట్(11)
జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్(04)
జూనియర్ ఇంజినీర్ (సివిల్)(01)
స్టెనోగ్రాఫర్స్ (22)
కంప్యూటర్ ఆపరేటర్(04)
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(23)
మహిళా స్టాఫ్ నర్స్(82)
క్యాటరింగ్ అసిస్టెంట్(87)
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(630)
ఎలక్ట్రిషియన్ కం ప్లంబర్(273)
ల్యాబ్ అటెండెంట్(142)
మెస్ హెల్పర్ (629)
మహిళ స్టాప్ నర్స్ (82)

● వయోపరిమితి :: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

● వేతనం :: పోస్టును అనుసరించి నెలకు రూ.18000/- నుంచి 209200/- చెల్లిస్తారు.

● ఎంపిక విధానం :: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా..

● తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు :: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా..

● దరఖాస్తు ఫీజు :: పోస్టును అనుసరించి రూ.750/- నుంచి1500/- వరకు చెల్లించాలి.

● దరఖాస్తు చివరి తేది :: 10.02.2022

● కంప్యూటర్ ఆధారిత పరీక్ష ::
మార్చి 09 నుండి11 – 2022

● వెబ్సైట్ :: https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/74494//Instruction.html