26 ఒప్పంద అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ములుగు, భూపాలపల్లి, మహబుబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న 26 అధ్యాపక పోస్టులను ఒప్పంద పద్దతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు పీవో ప్రకటన విడుదల చేశారు.

★ ఖాళీల వివరాలు :: గణితం – 03
భౌతిక శాస్త్రం & రసాయన శాస్త్రం – 23

★ అర్హతలు :: డిగ్రీ తో పాటు సంబంధించిన సబ్జెక్ట్ ఐచ్ఛికంగా బీఈడీ చేసి ఉండాలి.

★ దరఖాస్తుకు చివరి తేదీ :: జనవరి – 20 – 2022

★ సంప్రదించాల్సిన చిరునామా :: ఒరిజినల్ ధ్రువీకరణ ప్రతులతో ఏటూరునాగారంలోని సమగ్ర గిరిజనా అభివృద్ధి సంస్థ (ITDA) ఉపసంచాలకుడి కార్యాలయం.