ఇంటర్ విద్యార్థులు తమ వివరాలు చెక్ చేసుకోండి.

ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ నందు చెక్ చేసుకునే అవకాశం బోర్డు కల్పించింది.

ప్రథమ సంవత్సరం విద్యార్థులు పదవ తరగతి హల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం హల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా వారి వివరాలు వస్తాయి.

విద్యార్థులు వివరాలు చెక్ చేసుకొని తప్పులు ఉంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ కు తెలియజేసి సరిదిద్దించుకోవాలి.

లింక్