ఇంటర్ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఉపసంహరణ కోసం క్లిక్ చేయండి

అక్టోబర్ 2021 పబ్లిక్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేదని, తగినన్ని మార్కులను పొందలేదని భావించిన విద్యార్థులు రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే

తాజాగా ప్రభుత్వం విద్యార్థులందరినీ కనీసం మార్కులతో పాస్ చేసిన నేపథ్యంలో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉపసంహరించుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది.

జనవరి 7 నుండి జనవరి 17 వరకు ఉపసంహరణకు అవకాశం కలదు. ఉపసంహరించుకున్న దరఖాస్తు రుసుము ను ఫిబ్రవరి 1 నుండి కళాశాల ప్రిన్సిపాల్ నుండి పొందడానికి విద్యార్థులకు అవకాశం కల్పించారు.

దరఖాస్తు చేసుకోవడానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి

రీకౌంటింగ్ / రీవెరిఫికేషన్ WITH DRAW LINK