ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు వివరాలు

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2022 కు సంబంధించిన పరీక్ష ఫీజు వివరాలను ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.

పరీక్ష ఫీజు వివరాలు ::

  • ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సైన్స్ మరియు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులకు 490/-
  • ఇంటర్మీడియట్ సెకండియర్ సైన్స్ విద్యార్థులకు 690/-
  • ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం – 690/-
  • ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం + బ్రిడ్జి కోర్స్ 840/-
  • కళాశాల చదువు లేకుండా పరీక్షలు రాసే ప్రైవేట్ అభ్యర్థులకు ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం 490/-
  • ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులను ఇంప్రూమెంట్ పరీక్షలు రాసే అభ్యర్థులకు 490 రూపాయల పరీక్ష ఫీజు మరియు సబ్జెక్టుకు 150 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.