జగిత్యాల జిల్లా కేజీబీవిలలో 31 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో దిగువ సూచించబడిన 31 బోధనేతర సిబ్బంది ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన నియమించుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్థులు సంబంధిత KGBV లలో జనవరి – 12 – 2022 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరనైనది. అభ్యర్థులు జగిత్యాల జిల్లా వాసులై ఉండాలి.

KGBV కథలాపూర్ నందు ఖాళీగా ఉన్న (1) ANM పోస్ట్ కి సంబంధించిన దరఖాస్తును జిల్లా విద్యాధికారి, జగిత్యాల గారి కార్యాలయంలో అందజేయవలెను.

ఖాళీల వివరాలు ::

అర్హతలు ::