బదిలీలకై నోడల్ అధికారికి వినతిపత్రం

యాదాద్రి భువనగిరి జిల్లా : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల మోత్కూర్ అధ్యాపకులు కళాశాల కు విచ్చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సంజీవకి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొనడం జరిగింది