తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో జనవరి 8 నుండి 16 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అన్ని విద్యాసంస్థలను 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు బంద్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.