730 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన APPSC

AP :: ఆంధప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 730 ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరించింది.

ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 12 – 2022 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7 వందలకుపైగా పోస్టులను భర్తీ చేస్తున్నది.

పోస్టుల వివరాలు :: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 670, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 60 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు :: డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :: 18 నుంచి 42 ఏండ్ల వయస్సు లోపువారై ఉండాలి.

దరఖాస్తు విధానం :: ఆన్లైన్ లో

దరఖాస్తులకు చివరి తేదీ :: జనవరి – 19 – 2022

ఎంపిక విధానం :: రాతపరీక్ష ద్వారా

వెబ్సైట్ :: https://psc.ap.gov.in/