క్లాట్ – 2022 నోటిఫికేషన్ విడుదల

  • కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2022 ప్రకటన విడుదల
  • అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీ

దేశవ్యాప్తంగా ఉన్న 21 నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2022 ప్రకటన విడుదల అయింది.

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2022 1) యూజీ ప్రోగ్రాం (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)

అర్హతలు :: ఇంటర్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. 2022 మార్చి /ఏప్రిల్ లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులే.

2) పీజీ ప్రోగ్రాం (ఏడాది ఎల్ఎల్ ఎం డిగ్రీ)

అర్హతలు :: ఎల్‌ఎల్‌బీ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. 2022 ఏప్రిల్ / మేలో ఎల్.ఎల్.బీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులే.

ఎంపిక విధానం :: క్లాట్ 2021 పరీక్ష ( ఆన్లైన్) ఆధారంగా,

దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు :: రూ. 4000, ఎస్సీ/ ఎస్టీ/బీపీఎల్ విద్యార్థులకు రూ.3500.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: జనవరి – 01- 2022

దరఖాస్తులకు చివరి తేది :: మార్చి – 31 – 2022

పరీక్ష తేది :: మే – 08 – 2022,

వెబ్సైట్ :: https://consortiumofnlus.ac.in/