జనవరి 03 నుండి పిల్లలకు వ్యాక్సినేషన్ – మోడీ

జనవరి మూడవ తేదీ నుంచి 15- 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంమవుతుందని మోడీ ప్రకటించారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుదల‌, థర్డ్ వేవ్ భయాందోళనల నడుమ మోడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

జనవరి – 10 నుండి ప్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ వర్కర్లకు, అరవై ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ కార్యక్రమం ప్రారంభంమవుతుందని తెలిపారు.

కోవాక్సిన్ తయారు చేసిన పిల్లలు (12-18 ఏళ్ళు) వ్యాక్సిన్ కు డీసీజీఐ, కేంద్రం అనుమతి ఇచ్చినట్లు అధికారిక సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ ప్రకటనలు చేశారు.