ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తుకు డైరెక్ట్ లింక్

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు తాజాగా వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం 49% రావడంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది.

డిసెంబర్ 22 – 2021 వరకూ ఆన్లైన్ దరఖాస్తుకు అవకాశం కలదు.

రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు రుసుము రీకౌంటింగ్ కు 50 రూపాయలు, రీ వెరిపికేషన్ కు 300 రూపాయలు గా బోర్డు నిర్ణయించింది.

రీకౌంటింగ్ కొరకు క్లిక్ చేయండి

రీ వెరిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

For More updates DOWNLOAD BIKKI NEWS app now. Thank You