ఇంటర్మీడియట్ ఆన్లైన్ మార్క్స్ మెమోలు విడుదల December 17, 2021 ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు వెలువడిన నేపథ్యంలో విద్యార్థుల పోటో, సంతకం ఉన్న ఆన్లైన్ మార్కుల షార్ట్ మెమోలను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులో ఉంచింది. మెమోల కోసం క్రింద లింక్ లను క్లిక్ చేయండి. FIRST INTER – GENERAL FIRST INTER – VOCATIONAL BRIDGE COURSE – GENERAL BRIDGE COURSE – VOCATIONAL