కామారెడ్డి జిల్లా కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీ సాధన సమితి కార్యవర్గం ఏర్పాటు

కామారెడ్డి జిల్లా కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీ సాధన సమితి కార్యవర్గంను బదిలీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ నరసింహ రెడ్డి పర్యవేక్షణలో ఎన్నిక కావడం జరిగింది.

జిల్లా అధ్యక్షుడు డి. నాగు, ప్రధాన కార్యదర్శిగా జే. తిరుపతి లను నియమించడం జరిగిందని తెలిపారు.

తమను నమ్మి జిల్లా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి ఈ సందర్భంగా నాగు, తిరుపతి లు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బదిలీలు సాదించే వరకు కృషి చేస్తామని తెలిపారు.

నూతన కార్యవర్గం ::

అధ్యక్షుడు డి. నాగు, ప్రధాన కార్యదర్శి జే. తిరుపతి, ట్రెజరర్ రంజిత్ కుమార్, సెక్రటరీ సతీష్ చందర్, జయరాం, ఫకీరయ్య నాయక్, శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు సాయిలు, సభ్యులు రమేష్, రాజు, చంద్రశేఖర్, వలిందర్, చంద్రశేఖర్, బాలమల్లు, రోహిణి.