క్రమబద్ధీకరణ కై కాంట్రాక్టు అధ్యాపకుల సమావేశం

డీగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజషన్ కు సంబంధించి ముఖ్య సమావేశాన్ని డిసెంబర్ – 19 ఆదివారం నాడు సారస్వత పరిషత్ భవనం, కోఠి – హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సమావేశమునకు ప్రభుత్వ ముఖ్యలు కూడా హాజరువుతారని… ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా TGDCLA 900 రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్ , జనరల్ సెక్రెటరీ కదారవల్లి , వర్కింగ్ ప్రెసిడెంట్ లు కిరణ్మయి, Dr.మహేష్ కుమార్, రాష్ట్ర నాయకులు Dr. బ్రహ్మం, సంజీవ రెడ్డి, Dr. నగేష్, అరుణ కుమారి‌, శ్యామ్, రాజు, కాంతయ్య, వెంకటేష్, హాబీబ్ జానీ, ప్రమీల , కల్పన కోరారు.