ఇంటర్ మార్కుల మెమోలు డౌన్లోడ్ ఎప్పుడంటే

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే. మొదటి సంవత్సరం మార్కుల మెమో లను ఇంటర్మీడియట్ బోర్డు డిసెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనుంది.

విద్యార్థులు నేరుగా వెబ్సైట్ సందర్శించి ఫోటో మరియు సంతకం ఉన్న షార్ట్ మెమోను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.