మెదక్ జిల్లా బదిలీ సాధన సమితి కమిటీ కార్యవర్గం ఏర్పాటు

మెదక్ జిల్లా బదిలీ సాధన సమితి కమిటీ కార్యవర్గంను రాష్ట్ర కమిటీ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది.

అధ్యక్షులుగా రవీందర్, ప్రధాన కార్యదర్శిగా కరుణాకర్, ట్రెజరర్ గా టి. రమేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ గా పి. ప్రమోద్, సెక్రెటరీగా విష్ణు, మెంబెర్స్ గా శ్యామ్ రావు, మల్లేశం, రాజు తదితరులను నియమించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ గౌరవ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కి, బదిలీ సాదన సమితి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే బదిలీ సాదనలో ముందుండి పోరాడుతామని పేర్కొన్నారు.