స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 1220 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం ఖాళీలు :: 1226. ( రెగ్యులర్-1100, బ్యాక్ లాగ్-126)
అర్హతలు :: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయో పరిమితి :: 21-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం :: ఆన్లైన్ రాత పరీక్ష
దరఖాస్తు ఫీజు :: 750/- (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు)
దరఖాస్తు విధానం :: ఆన్లైన్
చివరి తేదీ :: డిసెంబర్ – 29 – 2021
పరీక్ష తేదీ :: జనవరి – 2022
వెబ్సైట్: https://bank.sbi/careers
పూర్తి నోటిఫికేషన్ :: DOWNLOAD