TS PE CET – 2021 కౌన్సెలింగ్ షెడ్యూల్

బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(BPEd), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకే షన్(DPEd) సీట్ల భర్తీకి ఈ నెల 11న PECET – 2021 కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

కౌన్సెలింగ్ షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి ఖరారు చేశారు.

నోటిఫికేషన్ డిసెంబర్ – 09న విడుదల కానుంది.

డిసెంబర్ – 11 నుంచి 19వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్టేషన్, ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు.

డిసెంబర్ – 24, 25 తేదీల్లో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చు కోవాలి.

డిసెంబర్ – 27న సీట్లను కేటాయిస్తారు.

డిసెంబర్ – 28 న విద్యార్థులు కళాశాల లో ఒరిజినల్ సర్టిఫికెట్ లతో రిపోర్ట్ చేయాలి

డిసెంబర్ – 30 నుండి తరగతులు ప్రారంభం

వెబ్సైట్ :: https://pecetadm.tsche.ac.in/