వ్యాక్సిన్‌కు అర్హులైన ఇంటర్ విద్యార్థులు 55,250

హైదరాబాద్ :: తెలంగాణలోని ఇంటర్మీడియట్ కళాశాలలో వ్యాక్సిన్‌కు అర్హులైన (18 ఏండ్లు నిండిన) విద్యార్థులు 55,250 మంది ఉన్నట్టు ఇంటర్మీడియట్ అధికారులు లెక్క తేల్చారు…

వీరికి అతి త్వరలో ఉచితంగా వ్యాక్సిన్లు వేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కళాశాలలోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి టీకాలు వేయాలని అధికారులు నిర్ణయించారు.

DOWNLOAD BIKKI NEWS app now