కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 పై నిరుద్యోగులు వేసిన పిల్ నంబర్122 ను హైకోర్టు కొట్టివేసిందని విశ్వసనీయ సమాచారం.
పిటిషన్ దారులకు వారికి ఫైన్ కూడా వేయడం జరిగిందని సమాచారం.
ఈ తీర్పు పట్ల 475 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కొప్పిశెట్టి సురేష్ హర్షం వ్యక్తం చేశారు.