హైకోర్టు తీర్పు హర్షనీయం – T – PACLA

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 పై నిరుద్యోగులు వేసిన పిల్ నంబర్ 122 ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో T – PACLA సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ బాస్కర్, సునీల్ కుమార్ లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఇందుకు సహకరించిన ప్రభుత్వ పెద్దలకు, లాయర్ల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.