కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిలుపుదల చేసయాలని హైకోర్టు లో వేసిన పిల్ నూ కొట్టివేయడం పట్ల తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ సంఘం తరపున ఉమా శంకర్, అరుణ్ ఇమాన్యుయోల్, అస్మతుల్లా ఖాన్ లు ధన్యవాదాలు తెలిపారు.
వెంటనే క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించి పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న 433 మంది కాంట్రాక్టు పాలిటెక్నిక్ లెక్చరర్ ల జీవితాలలో వెలుగులు నింపాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.