ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రికార్డు అడ్మిషన్లు

  • ఇంటర్మీడియట్ లో 1.10 లక్షల మంది అడ్మిషన్లు

హైదరాబాద్ :: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్య చరిత్రలో ఫస్టియర్ లో అత్యధిక అడ్మిషన్లు నమోదయ్యాయి.

405 ప్రభుత్వ కాలేజీల్లో 1.10 లక్షల మంది ప్రవేశాలు పొందడమే కాకుండా వారంతా కాలేజీల్లోనే కొన సాగడం విశేషం.

గురుకులాల్లో 79,197 మం ది, ఎయిడెడ్ కళాశాలల్లో 7,311 మంది ప్రైవేట్ కళాశాలల్లో 2,92,791 మంది విద్యార్థులు మొ దటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందారు.

download BIKKI NEWS APP now

నాలుగేండ్లుగా అడ్మిషన్ల వివరాలు

సంవత్సరంఅడ్మిషన్లు
2018-1999,345
2019-2094.589
2020-2186,520
2021-221.10.605