ప్యాషన్ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) 2022 విద్యాసంవత్సరానికి కింది కోర్సులలో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

కోర్సుల వివరాలు ::

  • బ్యాచిలర్ కోర్సులు (బి.డిజైజైన్) :: యాక్ససరీస్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్ తదితరాలు.
  • బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎక్) :: అపెరల్ ప్రొడక్షన్
  • మాస్టర్స్ కోర్సులు :: మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్ మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.
  • పీహెచ్డీ కోర్సులు

అర్హతలు :: కోర్సులను అనుసరించి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి :: బ్యాచిలర్ కోర్సులకు 24 ఏళ్లు మించకూడదు, మాస్టర్స్ కోర్సులకు వయసుతో సంబంధం లేదు.

ఎంపిక విధానం :: రాత పరీక్ష-(క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్(సీఏటీ), జనరల్ ఎబిలిటీ టెస్ట్ (జీఏటీ), సిచువేషన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా

చివరి తేది :: యూజీ/ పీజీ ప్రోగ్రాములకు 2022, జనవరి మొదటి వారం.

వెబ్సైట్ :: https://nift.ac.in/