CSIR NET నోటిఫికేషన్ విడుదల

సైన్స్ సంబంధించిన కోర్సులకు జేఆర్ఎఫ్, లెక్చర్ షిప్ అర్హతకు నిర్వహించే సీఎస్ఎఆర్ యూజీసీ – నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

సీఎఆర్ యూజీసీ నెట్, జూన్ 2021 పరీక్ష నిర్వహించే విభాగాలు :: కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్.

అర్హతలు :: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ బీఎస్ఎంఎస్/ నాలుగేళ్ల బీఎస్/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం :: ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్) ఆధారంగా

దరఖాస్తు రుసుము :: 1000/- (ఓబీసీ – 500/-, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జండర్ – 250/-, పీడబ్ల్యూడీ – ఫీజు లేదు)

దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:: 2022, జనవరి 02.

పరీక్ష తేది :: 29 – జనవరి, 05, 06 – ఫిబ్రవరి – 2021

పూర్తి నోటిఫికేషన్ :: DOWNLOAD

వెబ్సైట్ :: https://csirnet.nta.nic.in/