వివిధ బీఎస్సీ కోర్సులకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్

కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ 4 రకాల బీఎస్సీ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

1) BSc MLT,
2) BSc నర్సింగ్ – (4 సంవత్సరాల కోర్స్),
3) BPT, (బ్యాచిలర్ ఆఫ్ పిజియోథెరపి)
4) PB BSc – నర్సింగ్ (2 సంవత్సరాలడ కోర్స్)

ఈ కోర్సులకు దరఖాస్తులను డిసెంబర్ – 06 న ప్రారంభమై డిసెంబర్ -15 వరకు ఆన్లైన్ లో చేసుకోవచ్చు.

అర్హతలుగా ఇంటర్మీడియట్ బైపీసీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

పూర్తినోటిఫికేషన్ లు :: DOWNLOAD

వెబ్సైట్ :: https://tsparamed.tsche.in/