BSc MLT నోటిఫికేషన్ విడుదల

B.Sc MLT కోర్సుల్లో ప్రవేశానికి కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2021 – 2022 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

నోటిఫికేషన్ వివరాలు ::

నోటిఫికేషన్ విడుదల తేదీ :: డిసెంబర్ – 04 – 2021

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ – 06 – 2021 నుండి

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ::
డిసెంబర్ – 15 – 2021 వరకు

దరఖాస్తు ఫీజు :: 2,000/- (SC, ST లకు 1,600/-)

అర్హతలు :: బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు ఇంగ్లీష్ లతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లతో 10+2 విద్య. ఇంటర్ వొకేషనల్ mlt కోర్సు చేసినవారు.

మరిన్ని విశేషాలు BIKKI NEWS APP లో చదవండి

వయోపరిమితి :: 31 – డిసెంబర్ – 2021 నాటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకోని ఉండాలి.

ఎంపిక విధానం :: అప్షనల్ సబ్జెక్ట్ లలో వచ్చిన మార్కుల ఆధారంగా.

వెబ్సైట్ :: https://tsparamed.tsche.in/

పూర్తి నోటిఫికేషన్ :: DOWNLOADLl