జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ (GNM) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు మూడు సంవత్సరాల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ (GNM) కోర్సుల్లో ప్రవేశాలకు 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని.. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.

● అర్హతలు :: ఇంటర్మీడియట్ తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదివిన విద్యార్థులు అర్హులు.

● దరఖాస్తు ఫీజు :: 200/- రూపాయలు

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతిలో చేసుకోవాల్సి ఉంటుంది.

జిల్లాల వారిగా దరఖాస్తు సమర్పించాల్సిన కేంద్రాలు :

● ఎంపిక విధానం :: ఇంటర్మీడియట్ లాంగ్వేజెస్ తప్ప మిగతా సబ్జెక్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

★ ముఖ్యమైన తేదీలు ::

ఆన్లైన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపు గడువు : డిసెంబర్ – 10 – 2021.

ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : డిసెంబర్ – 13 – 2021.

డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను నర్సింగ్ స్కూల్ లో సమర్పించడానికి చివరి తేదీ :: డిసెంబర్ – 18 -2021, మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం డిసెంబర్ – 23 – 2021 వరకు.

ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లలో సీట్ల కేటాయింపు చివరి తేదీ :: డిసెంబర్ – 23 – 2021

ప్రైవేట్ నర్సింగ్ స్కూల్ లో సీట్ల భర్తీకి చివరి తేదీ :: డిసెంబర్ – 27 – 2021.

తరగతులు ప్రారంభం:: డిసెంబర్ 28 – 2021

వెబ్సైట్ :: https://dme.telangana.gov.in/index.php

పూర్తి నోటిఫికేషన్ :: DOWNLOAD