తెలంగాణ లాక్ డౌన్ మార్గదర్శకాలు

తెలంగాణ ప్రభుత్వం జూన్ 9వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే సడలింపు సమయాన్ని ఉదయం6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇచ్చింది. అలాగే మానవ రవాణా సాదనలు అయినా మెట్రో, ఆర్టీసీ, ఆటోలు, టాక్సీ లకు మధ్యాహ్నం రెండు గంటల వరకు అనుమతి ఇచ్చింది.

కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో పని చేయనుండగా, మిగిలిన శాఖలు 50% సిబ్బంది హజరుతో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేయాలని సూచించింది.

సినిమా హల్స్‌, పార్కులు, బార్స్‌, స్విమ్మింగ్ పూల్స్, క్లబ్స్, పబ్స్, జిమ్స్, స్టేడియంలు పూర్తిగా బంద్ చేయాలని పేర్కొన్నారు.

పెళ్ళిలకు 40 మంది, అంత్యక్రియలకు 20 మంది గరిష్టంగా హజరుకు అనుమతించారు.

పూర్తి మార్గదర్శకాలు pdf