జూన్ 1 నుంచే ఇంట‌ర్ ఆన్లైన్ తరగతులు

తెలంగాణ రాష్ట్రంలో 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను జూన్ 1 నుంచి ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులకు ఆన్లైన్ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.

2020 – 21 ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల నిర్వహణ మరియు పబ్లిక్ పరీక్షల నిర్వహణ మీద జూన్ – 1న నిర్ణయం తీసుకుంటామని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

ప్రథమ సంవత్సరం ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ కూడా విడుద‌లైంది. విద్యార్థులు జూలై – 5 వరకు అడ్మిషన్లు పొందవచ్చు