తెలంగాణ రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ లను ప్రభుత్వం నియమించింది. దీనికి గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ అమోద ముద్ర వేశారు.
వైస్ ఛాన్సలర్ లు వీరే
● ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్
● కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ టీ. రమేశ్
● తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రవీందర్ గుప్తా
● అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ సీతారామరావు
● పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కిషన్ రావు
● పాలమూరు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్
● జేఎన్టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డి
● మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి
● శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ మల్లేశం
● జవహర్ లాల్ ఆర్కిటెక్కర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా ప్రొఫెసర్ కవిత దర్యాని నియామకం అయ్యారు.