బ్యాంకింగ్ ఉద్యోగాలను భర్తీ చేసే IBPS ఈ ఏడాది నిర్వహించనున్న పరీక్షల తేదీలతో క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీనిప్రకారం IBPS – RRB, IBPS – క్లర్క్, IBPS – PO, IBPS – SO పరీక్షలను ఎప్పుడు నిర్వహించనున్నదనే తేదీలను ప్రకటించింది.
షెడ్యూల్ ఇదే ::
★ IBPS – RRB ::
- ప్రిలిమ్స్- ఆగస్టు 1, 7, 8, 14, 21
- మెయిన్స్- సెప్టెంబర్ 25, అక్టోబర్ 3
★ IBPS – క్లర్క్ ::
- ప్రిలిమ్స్- ఆగస్టు 28, 29,సెప్టెంబర్ 4, 5
- మెయిన్స్- అక్టోబర్ 31
★ IBPS – PO ::
- ప్రిలిమ్స్- అక్టోబర్ 9, 10, 16, 17
- మెయిన్స్- నవంబర్ 27
★ IBPS – SO ::
- ప్రిలిమ్స్- డిసెంబర్ 18, 26
- మెయిన్స్- 2022, జనవరి 30
అలాగే ఒకే పరీక్ష ఉండే ఆఫీసర్ స్కేల్-2, 3 ఎగ్జామ్స్‌ను సెప్టెంబర్ 25న నిర్వహిస్తారు.