పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎంపిటిసి, జెడ్పీటీసీ పరిషత్‌ ఎన్నిలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదని.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.