TSPSC చైర్మన్ గా బి. జనార్దన్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ (TSPSC) చైర్మన్‌తో పాటు ఏడుగురు సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. సీఎం ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ వెంటనే ఆమోదించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా బి. జనార్దన్‌ రెడ్డి (ఐఏఎస్‌) నియమితులయ్యారు.

● TSPSC నూతన సభ్యులు ::

  • కారం రవీందర్‌ రెడ్డి
  • ఆర్‌. సత్యనారాయణ
  • రమావత్‌ ధన్‌ సింగ్‌
  • ప్రొఫెసర్‌ బీ లింగారెడ్డి
  • కోట్ల అరుణ కుమారి
  • ఆచార్య సుమిత్రా ఆనంద్‌ తనోబా
  • అరవెల్లి చంద్ర శేఖర్‌ రావు