తెలంగాణ ఎంసెట్ – 2021 (TS EAMCET – 2021) ఆన్లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు.
ఈ పరీక్షకు ఇంకా దరఖాస్తు చేయని విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్దన్ ఓ ప్రకటన విడుదల చేశారు.