మోడల్ స్కూల్ లలో ప్రవేశాలకు గడువు పెంపు

తెలంగాణ మోడల్ స్కూల్ లలో 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను 6 తరగతి మరియు 7,8, 9 & 10 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల లలో ప్రవేశాలకు పరీక్ష ఫీజు మరియు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి మే 8వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

6వ తరగతి లో ప్రవేశానికి పరీక్ష తేదీ జూన్ 6వ తేదీన, 7,8, 9 & 10 తరగతులలో ప్రవేశానికి పరీక్ష తేదీ జూన్ 5వ తేదీన జరగనున్నాయి.