తెలంగాణ ప్రభుత్వం కు ధన్యవాదాలు : GJCCLA జనరల్ స్ట్రీమ్ (269) సంఘం

రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ మరియు డిగ్రీ, పాలిటెక్నిక్ అధ్యాపకులకు బేసిక్ పే అమలు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేసిన GJCCLA జనరల్ స్ట్రీమ్ (269) సంఘం.

ఈ సందర్భంగాముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఆర్ధికమంత్రి హరీష్ రావుకి మరియు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి కృషిచేసి పూల రవీందర్ MLC లు రఘోత్తమ్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి మరియు సహకరించిన PRTU TS అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డికి, కార్యదర్శి కమలాకర్ రావుకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసిన రాష్ట్ర అధ్యక్షుడు కీర్తి సత్యనారాయణ మరియు ప్రధాన కార్యదర్శి వెంపటి రమేష్ బాబు మరియు రాష్ట్ర కమిటి.