ఐపీఎల్ లో ఈ రోజు చెన్నై తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. చెన్నై విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని సులభంగా చేధించి ఢిల్లీ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.
ఓపెనర్లు శిఖర్ ధావన్ 85 పృథ్వీ షా 72 అద్భుత ఆటఆటతీరుతో ఆకట్టుకోవడంతో ఢిల్లీ లక్ష్యాన్ని18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.