TS ICET – 2021 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌-2021 నోటిఫికేషన్‌ ను ఐసెట్‌ కన్వీనర్‌ మహేందర్‌ రెడ్డి విడుదల చేశారు. ఎప్రిల్ 7 నుంచి ఆన్లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. కాకతీయ యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహించనుంది.

● దరఖాస్తు ప్రారంభం : ఎప్రిల్ – 07

● పరీక్ష పీజు : 650/- (SC, ST, PH 450/-

● దరఖాస్తు చివరి తేదీ : జూన్ – 15
(.250 అపరాధ రుసుముతో జూన్‌ 30 వరకు, రూ.500 ఫైన్‌తో జూలై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.)

● పరీక్ష తేదీలు : ఆగస్టు 19, 20

● ఫలితాల విడుదల : సెప్టెంబర్‌ 17న

● హాల్‌టికెట్లు అందుబాటు : ఆగస్టు 13 నుంచి

● వెబ్సైట్ :: https://icet.tsche.ac.in/TSICET/TSICET_HomePage.aspx