కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన NMDC లో ఖాళీగా ఉన్న 224 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, ఇతర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా, నాన్‌ఎగ్జిక్యూటివ్, ఇతర పోస్టులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.
◆ పోస్టుల వివరాలు ::
- ఎగ్జిక్యూటివ్ పోసులు 97
- సూపర్వైజర్ కమ్ చార్జ్ మ్యాన్ 71
- సీనియర్ టెక్నీషియన్ కమ్ ఆపరేటర్ 27
- టెక్నీషియన్ కమ్ ఆపరేటర్ 15
◆ అర్హతలు ::
- ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీఈ, బీటెక్‌లో ఏదో ఒకటి చేసి ఉండాలి.
- సూపర్వైజర్ పోస్టులకు ఇంజినీరింగ్‌లో డిప్లొమా
- సీనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి.
- సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
◆ ఎంపిక విధానం ::
- ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా
- మిగిలిన పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
◆ దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్లో
(దరఖాస్తు చేసేటప్పుడు ఏ ప్రాంతంలో ఇంటర్వ్యూ లేదా రాత పరీక్షకు హాజరవుతామనే విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంటుంది.)
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ :: మార్చి 31- 2021
◆ దరఖాస్తు చివరి తేదీ :: ఏప్రిల్ 15 – 2021
◆ వెబ్సైట్ :: http://www.nmdc.co.in
◆ నోటిఫికేషన్ pdf ::
https://drive.google.com/file/d/13mUYJB6wI_PCc2GJQgC-9QoI_abGFuXS/view?usp=drivesdk