నైతికత & పర్యావరణ విద్య అసైన్మెంట్ మెటిరీయల్

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నైతికత మానవ విలువలు మరియు పర్యావరణ విద్య అని బోర్డు పరీక్షలను కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటి వద్దనే అసైన్మెంట్ రూపంలో రాసి ఎప్రిల్ 20వ తేదీ లోపల కళాశాలలో సమర్పించ వలసిందిగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

100 మార్కులకు గల ఈ రెండు అసైన్మెంట్ లను హాల్ టికెట్ నెంబర్ వేసిన A4 సైజ్ జవాబు పత్రాలపై రాసి కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.

నైతికత మానవ విలువల అసైన్మెంట్ పేపర్లో 4 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్ లో రెండు ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ఒక దానికి కచ్చితంగా జవాబు వ్రాయాలి. ప్రతి ప్రశ్నకు 25 మార్కులు ఇవ్వబడును మొత్తం మార్కులు 100.

పర్యావరణ విద్య అసైన్మెంట్ పేపర్లో 8 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్ లో రెండు ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ఒక దానికి కచ్చితంగా జవాబు వ్రాయాలి. ప్రతి ప్రశ్నకు
12 ¹/₂ మార్కులు ఇవ్వబడును మొత్తం మార్కులు 100.

దీనికి సంబంధించిన మోడల్ ప్రశ్నా పత్రాలను ఇంటర్మీడియట్ బోర్డు తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.

మోడల్ ప్రశ్నా పత్రాలు

నైతికత – మానవ విలువలు మెటిరీయల్ (T/M)

ETHICS & HUMAN VALUES MATERIAL (E/M)

పర్యావరణ విద్య మెటిరీయల్ (T/M)

ENVIRONMENTAL EDUCATION MATERIAL (E/M)

మెటిరీయల్ www.sewaawebnode.com సౌజన్యంతో