పాన్ కార్డ్ – ఆధార్ కార్డ్ లింక్ గడువు పొడిగింపు

పాన్‌ కార్డ్ ను, ఆధార్‌ కార్డు తో అనుసంధాన గడువును జూన్‌ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. మార్చి 31తో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో కరోనా నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించేందుకు లింక్‌ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొగిడించింది.

కేంద్రంఇన్‌కం ట్యాక్స్ చ‌ట్టం-1961లో కొత్తగా 234H సెక్ష‌న్‌ను చేర్చింది. కొత్త సెక్ష‌న్ ప్ర‌కారం పాన్‌కార్డు ఉన్న‌వాళ్లంతా ఆధార్ కార్డుతో తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి.