జూనియర్ కళాశాలలను మూసివేయండి – ఇంటర్ కమీషనర్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలను మూసివేయాలని విద్యాశాఖ మంత్రి శాసనసభలో చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యా కమీషనర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల వెంటనే మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా వ్యాప్తి నేపద్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలను నేటి నుండి తప్పనిసరిగా మూసివేయాలని స్పష్టం చేశారు. కళాశాలల మూసివేయకపోతే చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.