సురభి వాణి, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు శుభాకాంక్షలు – TGDCLA సంఘం

డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు గురించి పూర్తి అవగాహన కలిగిన పెద్దలు రాష్ట్ర ఆర్ధికమంత్రి శ్రీ హరిష్ రావు పిలుపు మేరకు శ్రీమతి సురభి వాణి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు మద్దతు ఇవ్వడం గెలుపులో తమ వంతు పాత్ర వహించామని, ఈ సందర్భంగా వారికి సంఘం తరపున ఎం.వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే పల్లా కూడా తమ సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటారని వారికి మరియు తెలంగాణ ఉన్నత విద్యా శాఖా కాలేజీయేట్ చైర్మన్ Dr. సురేందర్ రెడ్డి తెలంగాణ డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు సంఘం అధ్యక్షుడు ఎం.వినోద్ కుమార్ , మరియు జనరల్ సెక్రటరీ కదారవల్లి, రాష్ట్ర నాయకులు కిరణ్మయి , అరుణ కుమారి శ్రద్ధనందం, త్రిభువనేశ్వర్, మహేశ్ , వినయ్, బాలరాజు, కాంతయ్య, హాబీబ్ , వెంకటేష్ తదితరులు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేశారు.