రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లాకు శుభకాంక్షలు – ఆర్జేడీ సంఘం

ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కి కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల తరపున ఆర్జేడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి గాదె వెంకన్న, కుమార్ లు అభినందనలు తెలియజేశారు.

ఇందుకు సహకరించిన నల్గొండ ,వరంగల్ ,ఖమ్మం జిల్లా ఆద్యక్షకార్యదర్శులు.. రాష్ట్ర నాయకులు, రాజు,యుగేందర్ సతీష్, ప్రభాకర్, గంగరాజు, అనిల్ కండికొండ బాబు , మహేందర్ సతీష్ రెడ్డి, వినయ్, తదితరులు ధన్యవాదాలు

ఈ సందర్భంగా గాదె వెంకన్న మాట్లాడుతూ శాసన మండలి కి రెండవ సారి ఎన్నికైన పల్లా విజయానికి సహకరించిన సంబంధించిన జిల్లాల కాంట్రాక్టు అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భవిష్యత్తులో మన సమస్యలను పల్లా సహాయం తో పరిష్కరానికి కృషి చేస్తానని తెలిపారు